ఆంధ్రప్రదేశ్
వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి . కింటాకు 3300 గిట్టుబాటు ధర కల్పించాలి.సిపిఐ.
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని , క్వింటాకు 3,300 గిట్టు బాటు ధర కల్పించాలని సిపిఐ నాయకులు రంగనాయుడు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఏకరకు 50 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, తక్షణమే వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు .సిపిఐ మరియు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు లో పగిడ్యాల రోడ్డు ఇండోర్ స్టేడియం మైదానం నందు మొక్క జొన్న రైతులతో ముఖాముఖిలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు,ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా కార్యదర్శి సోమన్న,జిల్లా నాయకులు సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు,రమేష్ బాబు, బాషా,సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు,చిన్నారాజు, దేవనూరు నాగరాజు,స్వాములు నాయుడు, షేక్షావళి,రామకృష్ణ, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466