ఆంధ్రప్రదేశ్
విధుల్లోకి నూతన ఆర్ఐలు
విధుల్లోకి నూతన ఆర్ఐలు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
గత శుక్రవారం నగరపాలక నూతన ఆర్ఐలు నియమితులైన ఎస్.శేషాద్రి, ఎం.రాజు, ఎస్.తిప్పన్న, పి.భార్గవ, ఎం.నాగరాజు విధుల్లో చేరారు. సోమవారం అదనపు కమిషనర్ ఆర్.జి.వి. కృష్ణను కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన నూతన ఆర్ఐలు, అనంతరం మేనేజర్ ఎన్.చిన్నరాముడును కలిశారు. చిన్న వయసులోనే తొలిసారి కీలక బాధ్యతలు దక్కడం శుభ పరిణామమని, సంస్థకు మంచి పేరు వచ్చేలా ప్రజలకు సేవలు అందించాలని వారు సూచించారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 137433