ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్ తో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి

కరెంట్ షాక్ తో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
ఓర్వకల్ మండలం నన్నూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురువ జయరాముడు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు విషయం తెలుసుకున్న వైయస్సార్సీపి నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్కడికి చేరుకొని ఆ మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతిని కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం 5000/- రూపాయలు అందించారు.అలాగే కుటుంబానికి అండగా ఉంటాను అని వారికి భరోసా ఇవ్వడం జరిగింది.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక