ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డ నియోజకవర్గం లో మద్యం షాపులకు 90 దరఖాస్తులు
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – సిరివెళ్ళ- రిపోర్టర్స్,
19 మద్యం షాపులకు టెండర్లు
ఆళ్లగడ్డ ఎక్సైజ్ సీఐ కృష్ణమూర్తి:-
సిరివెళ్ళ:- ఆళ్లగడ్డ తాలూకాలోని 19 మద్యం షాపులకు గాను 90 దరఖాస్తులు వచ్చినట్లు ఆళ్లగడ్డ సిఐ కృష్ణమూర్తి తెలిపారు.
మంగళవారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ వంశీధర్ ఆధ్వర్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శిరివెళ్ల 4, చాగలమర్రి 3,ఆళ్లగడ్డ మున్సిపాలిటీ 4, ఆళ్లగడ్డ రూరల్ 2,రుద్రవరం 3, గోస్పాడు 3, మద్యం దుకాణాలకు 90 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.
ఇందులో సిండికేట్ ఏమి ఉండదని ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని అని ఆయన తెలిపారు.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీకి 55 లక్షలు, ఆళ్లగడ్డ రూరల్ 50 లక్షలు, చాగలమర్రి 65 లక్షలు, గోస్పాడు, రుద్రవరం 55 లక్షలు, శిరివెళ్ల 65 లక్షలు, నిర్ణయించడం జరిగిందన్నారు.
లబ్ధిదారులు షాపుల కోసం ఎక్కడి నుండైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
ఆధార్ కార్డు, సెల్ నెంబర్ తో పాటు స్టేట్ బ్యాంకు ద్వారా రెండు లక్షలు చలానా చెల్లించి తమ వద్దకు తీసుకురావాలన్నారు.
గతంలో మార్జిన్ మనీ 15% ఉండగా, ఇప్పుడు దానిని 20% వరకు పెంచడం జరిగిందన్నారు.
లైసెన్సు దారులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈనెల తొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
ఇతర వివరాలకు ఆళ్లగడ్డ ఎక్సైజ్ కార్యాలయం నందు సంప్రదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వంశీధర్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, పోలీసులు, పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87490