ఆంధ్రప్రదేశ్
వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరపున 50 వేల రూపాయల అందజేత
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ.
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాయలసీమ రీజియన్ ప్రెసిడెంట్ దండే దస్తగిరి ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థము 50 వేల రూపాయల చెక్ లను బాల అకాడమీ స్కూల్ రవీంద్రనాథ్, క్యాంపస్ స్కూల్ ఆరిఫ్, రవి కిండర్ గార్డెన్ సుబ్రహ్మణ్యం, కరుణామయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ నరేష్, కానాల నారాయణ స్కూల్ పాండే, స్లేట్ స్కూల్ న్యామతుల్ల, వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ కిరణ్ సహాయ సహకారాలతో చెక్ లను మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి అందజేయడం జరిగిందనీ రాయలసీమ రీజియన్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దండే దస్తగిరి తెలిపారు. ప్రవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు అందరూ కలిసి 50,000 రూపాయల చెక్కును అందించడం అభినందనీయమని, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను ఏకతాటిపై తీసుకువచ్చి సహాయ సహకారాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న దండే దస్తగిరిని ఈ సందర్భంగా మంత్రివర్యులు అభినందించడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలకు ఏ సమస్యలు ఉన్నా తక్షణమే స్పందిస్తానని ఈ సందర్భంగా మంత్రివర్యులు ఫరూక్ హామీ ఇవ్వడం జరిగింది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87492