ఆంధ్రప్రదేశ్
41,348 దరఖాస్తులు, రూ.826.96 కోట్ల ఆదాయం
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
మద్యం దుకాణాల దరఖాస్తులకు 11వ తేదీ వరకూ గడువు పొడిగింపు
14న లాటరీ.. 16 నుంచి కొత్త దుకాణాలు
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసె
న్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం రెండు
రోజులు పొడిగించింది. తొలుత జారీచేసిన నోటిఫికేషన్
ప్రకారం ఈ గడువు బుధవారంతో ముగియనుంది.దరఖా
స్తుదారుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ నెల 11వ
తేదీ సాయంత్రం వరకూ గడువు పెంచారు. ఈ నేపథ్యంలో
11వ తేదీకి బదులుగా 14న లాటరీ తీసి లైసెన్సులు ఖరారు
చేస్తారు.16వ తేదీ నుంచి కొత్త లైసెన్సుదారులు దుకాణాలు
ప్రారంభించుకోవచ్చు.అదేరోజు నుంచి నూతన మద్యం
విధానం అమల్లోకి వస్తుంది.ఈ మేరకు ఎక్సైజ్ శాఖ
ముఖ్యకార్యదర్శి ముకేశకుమార్ మీనా
ఉత్తర్వులు జారీచేశారు.
*41,348 దరఖాస్తులు, రూ.826.96 కోట్ల ఆదాయం*
మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్
ఇవ్వగా మంగళవారం రాత్రి 9 గంటల వరకూ 41,348 దర
ఖాస్తులు అందాయి.నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో
రూ.826.96 కోట్ల ఆదాయం సమకూరింది.గడువు పొడిగి
స్తున్న నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముం
దని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతి, విశాఖపట్నం,
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి, అనంతపురం,
నంద్యాల జిల్లాల్లో నోటిఫై చేసిన దుకాణాల సంఖ్యతో పోలిస్తే
వచ్చిన దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉంది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87487