ఆంధ్రప్రదేశ్
కూరగాయల , నిత్యవసర సరుకుల ధరలు నియంత్రించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్.
రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, ధరల నియంత్రణ చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య, మధ్యతరగతి ప్రజలను కాపాడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో గాంధీ విగ్రహం ఎదుట కూరగాయల దండలను ధరించి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట మధ్దులు, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, పట్టణ కోశాధికారి పి వెంకట లింగం పట్టణ నాయకులు సుబ్బారావు, జైలాన్ , నరసింహ, బాలు, హాజీ వీరితోపాటు మరి కొంతమంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87488