ఆంధ్రప్రదేశ్
యోగ సెంటర్ ను రాజకీయం చేయొద్దు .ఎన్ఎండి ఫిరోజ్
ఏపీ టుడే న్యూస్ నంద్యాల బ్యూరో అక్టోబర్ 20.
నంద్యాల పట్టణంలోని స్థానిక టౌన్ హాల్ పక్కన ఉన్న పార్కులో నిర్వహిస్తున్న యోగా సెంటర్ పై గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నేడు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ స్పందించడం జరిగింది. యోగ సెంటర్ విషయాన్ని రాజకీయం చేయొద్దని తెలియజేశారు .
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో జరుగుతున్న ప్రతి విషయం మంత్రి ఫరూక్ దృష్టిలో ఉందని మంత్రి ఫరూక్ ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నందున నంద్యాలలో లేకపోవడం ఈ రెండు రోజుల నుంచి పార్కులో ఉన్న యోగ సెంటర్ విషయంపై సోషల్ మీడియాలో పలు వార్తలు రావడం జరిగిందని, మంత్రి ఫరూక్ నంద్యాలకు వచ్చిన తర్వాత ఆ విషయంపై చర్చిస్తారని ఫిరోజ్ తెలిపారు . అలాగే ఏదో మైలేజ్ వస్తుందని యోగా సెంటర్ విషయాన్ని రాజకీయం చేయొద్దన్నారు .
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87482