ఆంధ్రప్రదేశ్
చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘానికి నంద్యాల పట్టణ అధ్యక్షులుగా ఆటోనగర్ జి వాసు ఏకగ్రీవంగా ఎన్నిక.

ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్ అక్టోబర్ 21.
చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సత్య నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం నంద్యాల పట్టణ అధ్యక్షులు గా ఆటోనగర్ జి.వాసు ను కార్యవర్గ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగిందని నంద్యాల జిల్లా అధ్యక్షులు జి.సత్యనారాయణ తెలిపారు. రాబోవు రెండు సంవత్సరాలకు చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం నంద్యాల పట్టణ అధ్యక్షులు గా ఆటోనగర్ వాసు కొనసాగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గౌరవ అధ్యక్షులు అకుమల్లా రహీమ్ హాజరు కావడం జరిగింది.
జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ మా చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం అభివృద్ధి ,బలోపేతం కొరకు మా గౌరవ అధ్యక్షులు రహీమ్ చాల తోడ్పాటు అందించారని,వారి కృషి తోనే నేడు నంద్యాల పట్టణ చిరు వ్యాపారుల కు రోజు వారి గేట్లను రద్దు చెపించుకోవడం జరిగింది అని తెలిపారు. రాబోవు రెండు సంవత్సరాలకు ఆకుమాళ్ళా రహీమ్ ఆధ్వర్యం లో మేమంతా కలిమెలిసి చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ను బలోపేతం చేసుకుంటామని తెలిపారు.
జిల్లా గౌరవ అధ్యక్షులు రహీమ్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కు భవిష్యత్తులో వడ్డీలేని రుణాలు అందించి చిరు వ్యాపారుల ను ఆర్థికంగా , సామాజికంగా అభివృద్ధి చేసే విధముగా కార్య క్రమాలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు అకుమాళ్ల రహీమ్, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి మాదార్ వలి,జిల్లా కోశాధికారి టెక్కే అన్వర్, జిల్లా సాంసృతిక విభాగపు జిల్లా కన్వీనర్ శివ రామ్ రెడ్డి,నంద్యాల పట్టణ ఉపాధ్యక్షులు సంజీవ రాజు, చంద్ర పాల్, కార్యదర్శులు మహేశ్వర ఆచారి, నాగ రాముడు, మధు, కార్య వర్గ సభ్యులు తిరుమ లేషు, హాషిం భాష, నబి రసూల్, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక