ఆంధ్రప్రదేశ్
రౌడీయిజం, గుండాయిజం వంటి దౌర్జన్యాలకు పాల్పడితే ఎంతటి వారి నైనా వదిలే పెట్టే ప్రసక్తే లేదు…. కర్నూలు డిస్పీ జె. బాబు ప్రసాద్ (వీడియో)
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో (అక్టోబర్ 22)
. మహా నాకబంది నిర్వహించిన కర్నూలు పోలీసులు.
• కర్నూలు , శరీన్ నగర్ లో ఏకకాలంలో దాడులు.
• అల్లరి మూకల పై ,అసాంఘి శక్తుల పై కర్నూలు పోలీసుల ఉక్కుపాదం.
కర్నూలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పి జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున కర్నూలు నాల్గవ పట్టణ సిఐ మధుసుధన్ గౌడ్ తన పరిధిలోని శరీన్ నగర్ లో మహా నాకబంది నిర్వహించారు.
ఈ నాకబందిలో 6 మంది సిఐలు, 6 మంది ఎస్సైలు, 60 మంది పోలీసులు పాల్గొన్నారు.రౌడీషీటర్లు, అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో దాడులు నిర్వహించారు.7 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ చేశారు.కర్నూలులోని శరీన్ నగర్ లో ఎలాంటి ధ్రువ పత్రాలు లేని 15 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంధర్బంగా కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ మాట్లాడుతూ…
కర్నూలు పట్టణంలో రాత్రి , పగలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
ఎక్కడైనా ఎవరైనా దౌర్జన్యాలకు పాల్పడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.
కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సంధర్బంగా కర్నూలు శరీన్ నగర్ లో కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు డిఎస్పీ పాటు సిఐలు మధుసూధన్ గౌడ్, పవన్ కుమార్, ప్రవీణ్ కుమార్, పార్ధసారథి రెడ్డి, లక్ష్మమయ్య, భాషా, ఎస్సైలు సమీర్ భాషా, చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ కిశోర్ రెడ్డి , గోపినాథ్ , చంద్రశేఖర్ రెడ్డి , మన్మథ్ విజయ్, ఆర్ ఎస్సైలు, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.
Continue Reading
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68057