ఆంధ్రప్రదేశ్
సేవా కార్యక్రమం లలో రియల్ హీరో ప్రభాస్ అభిమానులు ముందు ఉంటారు – ఎస్వి విజయ మనోహరీ KDCC మాజీ చైర్మన్ కర్నూల్

ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో (అక్టోబర్ 23)
సినీ హీరో ప్రభాస్ జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు ప్రభాస్ అభిమాన సంఘ నాయకులు వన్నె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంలో ఆయన అభిమానులు స్థానిక మద్దూర్ నగర్ లో అమ్మ అనాధాశ్రమంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమమును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి నటనతో దేశం మొత్తం మీద కోట్లాదిమంది అభిమానం కలిగి ఉన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన అభిమానులు చేపట్టడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో వన్నె వెంకటేశ్వర్లు మరియు ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87466