ఆంధ్రప్రదేశ్
మహానంది దేవస్థానానికి 2 ఎకరాల పొలం, ఇల్లు విరాళం

ఏపీ టుడే న్యూస్, మహానంది, అక్టోబర్ 24:

మహానంది దేవస్థానానికి గోపవరం గ్రామానికి చెందిన విశ్రాంత లెక్చరర్ డి.రాజు శకుంతల దంపతులు సుమారు రెండు కోట్ల పైగా విలువ గల 2 ఎకరాల10 సెంట్ల పొలం, 5 సెంట్ల స్థలంలో ఇళ్లను విరాళంగా గురువారం అందజేశారు. ముందుగా ఆలయ ఈవో నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డి, ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. స్వామి అమ్మవాళ్ళను దర్శించుకుని, అభిషేకం కుంకుమార్చన పూజలు నిర్వహించుకున్నారు. పూజల అనంతరం విరాళంగా అందజేసిన దాతలను, ఆలయ ఈవో శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి జ్ఞాపికను అందజేయగా, వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మధు, ఆలయ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477