ఆంధ్రప్రదేశ్
మహిళా సాధికారతే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం….మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్ అక్టోబర్ 24:
గ్యాస్ బుకింగ్స్ నేటి నుండే మొదలు…
31వ తేదీ గ్యాస్ సిలిండర్ల సరఫరా….
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన రాఘవేందర్ రెడ్డి.
సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో తొలిఅడుగు పడింది అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి రోజున ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి మహిళలకు మూడు గ్యాస్ కంపెనీల ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు.ఈరోజు నుండి బుకింగ్స్ చేసుకోవలని ఈ నెల 31 వ తేదీన డెలివరీ జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారని చెప్పారు.అలాగే 851 రూపాయలు రాయితిని రెండే రోజుల్లో ఖాతాల్లోకి జమ అయ్యేవిధంగా ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి బ్లాక్ పీరియడ్ విధానం అమలు చేస్తామన్నారు. ఆగష్టు వరకూ ఒక సిలిండర్, నవంబర్ వరకూ ఒక సిలిండర్, జనవరి వరకూ ఒక సిలిండర్ అందిస్తామన్నారు. డెలివరీ అయిన 48 గంటల లోపే లబ్ధిదారుల అకౌంటు కే డబ్బులు వచ్చేస్తాయన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక ఆఫీసు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని నియోజకవర్గ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87422