ఆంధ్రప్రదేశ్
బండి ఆత్మకూరు మండలంలో వరుస దొంగతనాలు.
నిఘా లోపంతో మండలంలో వారానికి ఒకచోట దొంగతనాలు.
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్
నంద్యాల జిల్లాలోని సంత జుటూరు గ్రామంలోని శివ ఓంకారేశ్వర ఫర్టిలైజర్ దుకాణం నందు అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగ దుకాణం రేకును తొలగించి లోనికి చొరబడి దొంగ కొంత నగదు ఎత్తుకెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
అక్టోబర్ 8న మంగళవారం అర్ధరాత్రి రామకృష్ణ చికెన్ సెంటర్లో చొరబడి ఎనిమిది గ్యాస్ సిలిండర్ లను దొంగలించుకుని వెళ్లారని చికెన్ షాప్ యజమాని వాపోయారు.
అక్టోబర్ 10 న బండి ఆత్మకూరు మండల కేంద్రంలో కొత్తకోటల (వీవర్స్) కాలనీలో అజ్మత్ ఇంట్లో బీరువాలో ఉన్న 30 వేల నగదు, కమ్మలు , వెండి పట్టీలు ఒక్కోజత అపహరణకు గురయ్యాయని బాధితుడు అజ్మత్ తెలిపారు.
అక్టోబర్ 26వ తేదీ భోదనం గ్రామం మక్కా మసీదులో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. బీరువాను పగలగొట్టి దాదాపు 3,000 రూపాయలు అపహరణ చేసినట్లు స్థానికులు తెలిపారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136513