ఆంధ్రప్రదేశ్
దేవనకొండ మండల కేంద్రంలో ఉన్న ఉర్దూ పాఠశాల ను సొంత భవనంలో కొనసాగించాలి :DVMC సభ్యులు కాకర్ల శాంతికుమార్
దేవనకొండ మండల కేంద్రంలో ఉన్న ఉర్దూ పాఠశాల ను సొంత భవనంలో కొనసాగించాలి :DVMC సభ్యులు కాకర్ల శాంతికుమార్
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
కర్నూలు జిల్లా దేవనకొండ మండలం లోని దేవనకొండ గ్రామంలో ముస్లిం మైనర్టీ జనాభా ఎక్కువగా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఉర్దూ పాఠశాల ఏర్పాటుకు ముందుకొచ్చింది.
ఉర్దూ పాఠశాల భవనం ఏర్పాటు కోసం దేవనకొండ సంతమార్కెట్ గ్రామ పంచాయతీ స్థలం ఇవ్వడం జరిగింది. 2014 టీడీపీ ప్రభుత్వంలో మంజూరు పత్రం (sanction letter) వచ్చి పనులు ప్రారంభించారు.
కొంత పని మొదలు పెట్టారు కానీ ఆ తరువాతి కాలంలో మధ్యలో వదిలేశారు. ఇప్పటికీ మొండి గోడలు ఉన్నాయి.
ప్రస్తుతం అరకొర వసతులతో దేవనకొండ లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్య చెబుతున్నారు. తక్షమే నిర్మాణం చేపట్టి పనులు పూర్తి చేసి ముస్లిం మైనార్టీ పేద విద్యార్థులకు విద్యను అందించాలి అని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో సంపత్ తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87435