ఆంధ్రప్రదేశ్
మంత్రి టీజీ భరత్ ను మర్యాద పూర్వకంగా కలసిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు
మంత్రి టీజీ భరత్ ను మర్యాద పూర్వకంగా కలసిన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నూతన సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ .టి.జి భరత్ ఛాంబర్ లో GGH నూతన సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రివర్యులు టీజీ.భరత్ మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
ఆసుపత్రికి సంబంధించిన పలు విషయాలపై వారు చర్చించారు. అందులో శానిటేషన్ మరియు సెక్యూరిటీ బాగా ఇంప్లిమెంటేషన్ చేయాలని మంత్రివర్యులు అన్నారు. హాస్పిటల్ డెవలప్మెంట్ చేయడానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.
ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించినందుకు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.టీజీ భరత్ గ
శుభాకాంక్షలు తెలియజేశారు.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136513