ఆంధ్రప్రదేశ్
క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తా..ఎం.పి బస్తిపాటి నాగరాజు
…క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తా..ఎం.పి బస్తిపాటి నాగరాజు
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో
క్రీడాకారులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు.. నెల్లూరు, కాకినాడ జిల్లాల్లో జరిగే బాలికల అండర్ 14, అండర్ 19 జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటున్న కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామానికి చెందిన బాలికలకు ఎం.పి దంపతులు ఉచితంగా హాకీ బ్యాట్లు, బాల్స్ , బూట్లు, షిన్ గార్డ్స్ అందజేశారు… ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు..
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87456