ఆంధ్రప్రదేశ్
అక్రమ కేసుల నుండి APGEA అధ్యక్షుడికి ఊరట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయుల గొంతు నొక్కుటకు గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసుల విచారణలో కడిగిన ముత్యంలా బయటపడిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ.కె.ఆర్.సూర్యనారాయణ. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం చంద్ర బాబు, నాయకులూ లోకేష్ గారిని అభినందిస్తూ, కర్నూల్ కలెక్టరేట్ వద్ద కర్నూల్ జిల్లా APGEA సభ్యులు హర్షం వ్యక్తం చేసారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87392