Uncategorized
ఘనంగా టిఎంఆర్ 99 వరల్డ్ 2వ బ్రాంచ్ ప్రారంభోత్సవం…
టిఎంఆర్ 99 వరల్డ్ సందర్శించండి అవసరమైన గృహపకరణాలు కొనుగోలు చేయండి అని టిఎంఆర్ 99 వరల్డ్ వ్యవస్థా పకురాలు తబిత కోరారు.
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
ఈ సందర్భంగా తబిత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కర్నూలు నగర వాసులు ఇక్కడ వస్తువులు రూ. 99 లకే తాము అందిస్తున్నట్లు తబిత చెప్పారు.
తమ వద్ద పేద మధ్యతరగతి కుటుంబాల వారి సౌకర్యార్థం ఏ వస్తువు కొనుగోలు చేసిన కేవలం రూ.99 లు మాత్రమే అన్నారు. అవి కూడా నాణ్యత ప్రమాణాలతో కూడినవే నని స్పష్టం చేశారు.
కర్నూలు నగరవాసులకు అందు బాటులో ఉండేలా స్థానిక చందన బ్రదర్స్ వస్త్ర దుకాణం వెనుక వైపు తమ షాపును ప్రారంభించడం జరిగిందన్నారు. నగరవాసులు ఒక్కసారి సందర్శించి తమకు అవసరమైన వస్తువులను కేవలం 99 రూపాయలకే అందిస్తున్నట్లు తబిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Continue Reading
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67933