ఆంధ్రప్రదేశ్
నందికొట్కూర్ బైరెడ్డి నగర్ లో యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది.

మృతి చెందిన యువతి ఫోటో ఫైల్
ఏపీ టుడే న్యూస్ నంద్యాల బ్యూరో నంద్యాల జిల్లా.
నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో యువతిపై పెట్రోల్ పోసి ప్రేమోన్మాది ఇప్పించాడు. వివరాల్లోకి వెళితే నందికొట్కూరు బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థి లహరి ని యువకుడు ప్రేమిస్తున్నారని వెంటపడేవాడు. యువతి అతని ప్రేమకు అంగీకరించకపోవడంతో విద్యార్థిని లహరి పై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించి, అతడు కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన యువకునికి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లహరి పూర్తిగా కాలిపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87379