ఆంధ్రప్రదేశ్
నల్లమల ఘాట్లో ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. కిలోమీటర్ల మేరకు స్తంభించిన రాకపోకలు..
ఏపీ టుడే న్యూస్, నంద్యాల జిల్లా/మహానంది (డిసెంబర్ 17)

ప్రకాశం జిల్లా దిగువమెట్ట సమీపంలోని నల్లమల్ల అడవి ప్రాంతంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. సోమవారం రాత్రి గిద్దలూరు నుంచి నంద్యాలకు వస్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడడంతో, కొన్ని కిలోమీటర్ల వరకు, సుమారు 6 గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహానంది మండలం గాజులపల్లె మెట్ట నంద్యాల- గిద్దలూరు జాతీయ రహదారి యందు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గిద్దలూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను పునరుద్దించారు. దీంతో మంగళవారం 12:30 నుంచి గిద్దలూరు- నంద్యాల నుంచి వాహనదారులు రాకపోకలు సాగించారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87391