ఆంధ్రప్రదేశ్
నవ్యాంధ్రప్రదేశ్ నిరుద్యోగ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా పల్లె వంశీ గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కుమార్
ప్రకాశం జిల్లా (ఏపీ టుడే న్యూస్ – ప్రతేక ప్రతినిధి) డిసెంబర్ 23

ఈసందర్భగా పల్లె వంశీ మాట్లాడుతూ త్వరలో ప్రకాశం జిల్లాలో గల అన్ని నియోజకవర్గలకు అధ్యక్షులను నియమించడం జరుగుతుంది ముఖ్యంగా మేము నిరుద్యోగుల సమస్యలపై వివిధ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగులను .పెర్మెంనెట్ చేసేవరకు. ప్రైవేటు విద్య సంస్థ లలో పని చేస్తున్న ఉపాధ్యాయులు బోధ నేతర సిబ్బంది యొక్క సమస్యలను ప్రభుత్వందృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి మా నవ్యాంధ్రప్రదేశ్ నిరుద్యోగ సంఘం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని తెలిపారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87456