ఆంధ్రప్రదేశ్
నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా జనవరి 18వ తేదీన ఎన్డీఏ గవర్నమెంట్ నిర్వహించే లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ సంబందించిన పోస్టర్ ఆవిష్కరించిన ఎన్డీఏ నేతలు
ప్రకాశం జిల్లా/పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 7

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా జనవరి 18వ తేదీన ఎన్డీఏ గవర్నమెంట్ నిర్వహించే లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమం గురించి మంగళవారం స్థానిక పామూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, బిజెపి కనిగిరి నియోజకవర్గ కన్వీనర్ కొండిశెట్టి రమణయ్య,జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి యలమందల రహీముల్లా, పామూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు దర్శి ఏడుకొండలు, బిజెపి మండల అధ్యక్షులు ఉమ్మడిశెట్టి శ్రీను, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఖాజా రహమతుల్లా, పట్టణ ఫోర్ మెన్ కమిటీ సభ్యులు పందిటి హరీష్, టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ డి వి మనోహర్,కనిగిరి నియోజకవర్గ బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ పెరమన విజయ్ కుమార్ చారి, మౌలాలి, సోమిశెట్టి శ్రీను, శేషం మోషే, సందాని, తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68100