ఆంధ్రప్రదేశ్
రాచూరి పెద్దమ్మ తల్లి ని దర్శించుకున్న కనిగిరి AMC యారవ శ్రీనివాస్

ప్రకాశం జిల్లా /సీయస్ పురం ఎపి టుడే న్యూస్ జనవరి 8
సీయస్ పురం మండలం, సీయస్ పురం గ్రామంలో వెలిసివున్న శ్రీ రాచూరి పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కనిగిరి AMC యారవ శ్రీనివాస్ దర్శించారు. ఈ సందర్బంగా AMC యారవ శ్రీనివాస్ అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం యారవ శ్రీనివాస్ ని ఆలయ సిబ్బంది సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక