ఆంధ్రప్రదేశ్
భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు
ప్రకాశం జిల్లా /పామూరు ఎపి టుడే న్యూస్ జనవరి 8

భూ సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైన రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసి చైర్మన్ యారవ శ్రీనివాసులు, పామూరు మండల టిడిపి అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, తహసిల్దార్ బి.వి.రమణారావు అన్నారు.
బుధవారం పామూరు మండలంలోని మార్కొండపురం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ భూ సమస్యలతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న రైతులు ఈ సదస్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో అర్జీ ఇస్తే త్వరితగతిన పరిష్కరించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎం పానకాల రావు, ఈవో శ్రీ గిరిరాజు నరసింహ బాబు, టిడిపి నాయకులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 68078