ఆంధ్రప్రదేశ్
ఏపీ టుడే న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డా,జి నాగేశ్వరయ్య
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
కర్నూలు జిల్లాలోని గాయత్రి ఏస్టేట్లో జిఎన్ఆర్ హాస్పిటల్ ఆఫీసులో ఈరోజు ఏపీ టుడే న్యూస్ క్యాలెండర్ ను డాక్టర్ జి.నాగేశ్వరయ్య ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిది లాగా ఉన్న మీడియా ఎంతో ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తూ ప్రజలకు ప్రతి విషయాన్ని ఆలోచించే విధంగా మీడియా ఉందన్నారు అలాగే ఏపీ టుడే న్యూస్ ప్రతి విషయాన్ని నిర్భయంగా రాస్తూ ప్రజలకు చేరవేస్తుందన్నారు అలాగే మీడియా అంటే ఫోర్త్ పిల్లర్ గా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు అలాగే డాక్టర్ కళా సౌందర్య మాట్లాడుతూ ఏపీ టుడే న్యూస్ దినం దినం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అలాగే మీడియా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండాలని మీడియా నమ్ముతారని కాబట్టి ప్రతి ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు . అలాగే మెయింటెనెన్స్ కుమార్ మాట్లాడుతూ మీడియా అంటే నాకు చాలా గౌరవమని ఎందుకంటే ఎంతగానో కష్టపడుతూ ప్రతి వాతను సేకరించి ప్రజలకు చేరవేస్తూ ప్రజల గౌరవం పొందుతుంటారు కుమార్ నేను కూడా పేద ప్రజలకు నా వంతు సహాయం చేస్తుంటానని రక్త శిబిరాలు ఏర్పాటు చేశానని అలాగే పేదవాళ్లకు డబ్బులు లేకపోయినా నా వంతు సహాయం కూడా అందిస్తానని ఇప్పటివరకు పలు పల్లెటూర్లో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు
ఈ కార్యక్రమంలో
Dr. నాగేంద్ర. మేనేజర్. శివ. మెంటనెన్స్ ఇంచార్జ్. GNR కుమార్
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87465