ఆంధ్రప్రదేశ్
తాళ్ళరేవు మండలం ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ కు సతీ వియోగం ఆమె నేత్రాలను ఐ బ్యాంక్ కు దానం చేసిన భర్త వూడా వెంకటరమణ
ఏపీ టుడే న్యూస్ తాళ్ళరేవు మండలం (జనవరి 26) తాళ్లరేవు మండల సినియర్ ప్రముఖ పత్రిక (ఆంధ్రజ్యోతి) విలేకరి వూడా వెంకటరమణ సతీమణి వూడా హిమావతి (45)ఆదివారం అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా హిమావతి నేత్రాలను బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానం చేశారు. తాళ్ళరేవు మండల జ్యోతి విలేకరి వెంకటరమణ ను పలువురు పరామర్శించారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, కూటమి నేతలు గుత్తుల సాయి, టేకుమూడి లక్ష్మణరావు, అత్తిలి బాబురావు, వాడ్రేవు వీరబాబు, వేగేశ్న భాస్కరరాజు, ధూళిపూడి బాబీ ,జక్కల ప్రసాద్ బాబు, పిల్లి సత్తిబాబు, కట్ట త్రిమూర్తులు, ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వర రావు వల్లు రాజబాబు, తాళ్ళరేవు ప్రెస్ క్లబ్ ప్రతినిధులు గుత్తుల మల్లేశ్వరరావు, విత్తనాల సాంబశివరావు, కముజు ఆనందకుమార్, పాలిక శ్రీనివాస్, పుప్పాల సతీష్ తదితరులు వెంకటరమణ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87462