Uncategorized
ఇరుముడిలతో శ్రీశైలం బయలుదేరిన స్వాములు
ఇరుముడిలతో శ్రీశైలం బయలుదేరిన స్వాములు
విశ్వనాథ్ హోళగుంద
కర్నూలు జిల్లా/హోళగుంద. ఏపీ టుడే న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి శివస్వాములు ఆదివారం ఇరుముడిలతో
బయల్దేరారు. మండల పరిధిలోని గజ్జహళ్లి గ్రామానికి చెందిన పలువురు శివస్వాములు స్థానిక శివాలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
గత కొద్దిరోజులుగా శివనామ స్మరణలతో మాలలు ధరించి భక్తి పరవశంతో నిష్టగా పూజలతో కొనసాగిన శివ స్వాములు గురుస్వామి సురేష్ శాస్త్రి ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టుకొని శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయానికి బయలుదేరారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87450