ఆంధ్రప్రదేశ్
జిఎన్ఆర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న దేవమ్మకు ఆర్థిక సహాయం అందించిన
జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య
నాగేంద్రుడు
ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో
జిఎన్ఆర్ హాస్పిటల్ లో గత మూడు సంవత్సరాలుగా ఆయాగా పనిచేస్తున్న దేవమ్మ భర్త అనారోగ్యంతో మృతి చెందాడు ఆమెకు ఇద్దరు కుమార్తెలు విషయం తెలుసుకున్న డాక్టర్ నాగేశ్వరయ్య ఆమెకు ఆమెకు ఆర్థిక సహాయంగా 50 వేల రూపాయలు జిఎన్ఆర్ హాస్పిటల్ లో సహాయం అందించారు. భవిష్యత్తులో ఆమెకి వారి కుమార్తెలకు చదువులకు గాను హాస్పిటల్ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు అలాగే ప్రతి హాస్పిటల్ లో పనిచేస్తున్న ఆయాలు గానీ నర్సులు గాని డ్యూటీ నర్సులు బీదవారు ఎంతోమంది ఉంటారు హాస్పిటల్ కి నమ్మే వాళ్లు పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అలాంటి వారికి హాస్పిటల్ అండగా నిలవాలని నేను కోరుకుంటున్నాను
ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య,
వారి సతీమణి లక్ష్మీదేవి, మేనేజర్ శివ డ్యూటీ డాక్టర్ నాగేంద్ర, హాస్పిటల్ ఇన్చార్జి కుమార్, డాక్టర్ మహేష్ నాయుడు, అనిల్ , ఓటి ఇంచార్జి రాము, ఎక్స్రే డిపార్ట్మెంట్ అనిల్, మరియు
జిఎన్ఆర్ హాస్పిటల్ నర్సులు డాక్టర్లు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87418