ఆంధ్రప్రదేశ్
అఖిలభారత ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన పోటీలకు మంత్రి ఫరూక్ కు ఆహ్వానం
అఖిలభారత ఒంగోలు జాతి ఎద్దుల బలప్రదర్శన పోటీలకు మంత్రి ఫరూక్ కు ఆహ్వానం
నంద్యాల జిల్లా నంద్యాల బ్యూరో ఏపీ టుడే న్యూస్.
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం నందు శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందిశ్వర స్వామి వార్ల సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు మహానందిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి , నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శనకు నిర్వాహకులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87391