ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కి జిల్లా సమస్యల పరిష్కారానికై వినతిపత్రం అందజేసిన బిజెపి ట్రేడ్ సెల్ కన్వీనర్ సాయికామేష్
ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం మండలం (ఫిబ్రవరి 27) ఇచ్ఛాపురం బహుదానది వంతెన మరియు శ్రీకాకుళం జిల్లా సమస్యల కోసం బిజెపి జిల్లా ట్రేడ్ సెల్ కన్వీనర్ సాయికామేష్ గుడిస ఈరోజు శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫారమ్ ఖాన్ కలిసి ఇచ్చాపురం పాత వంతెన సమస్య పరిష్కారానికై వినతిపత్రం అందజేయడం జరిగింది ఇచ్ఛాపురం పాత రోడ్డు సుమరు 2 సంవత్సరాల కృతం పాక్షికంగా కూలి పోయిందని దాని మరమ్మత్తులు చేసి కేవలం ద్విచక్ర వాహనలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందాని కాని రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు తమ వాహనాలలో అత్యంత భయం తో ప్రయాణాలు సాగిస్తున్నారని కనుక వీలయినంత త్వరగా పాత వంతేన స్థానం లో కొత్త రోడ్డు వంతెన నిర్మించమని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ నీసాయి కామేష్ కోరారు అలాగే శ్రీకాకుళం జిల్లా లో కొన్ని సమస్యలను , ఆమదాలవలస – శ్రీకాకుళం రహదారి మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయమని చాలా గ్రామాలు ఆ గ్రామ రాకపోకల మీద ఆధారపడి ఉన్నాయని విజ్ఞప్తి చేశారు.
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 67935