తెలంగాణ
సీసీ కెమెరాలకు విరాళం మూడు లక్షల ఇరవై రెండు వేలు

పరిగి హైవే పైన సీసీ కెమెరాల ఏర్పాటు గురించి పరిగి మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ ముదిరాజ్ సహకారంతో అప్రోజర్ గ్లోరీ సంస్థ చైర్మన్ ఆప్షన్స్ సలాం 3 లక్షల ఇరవై రెండు వేలు అందజేత*
వికారాబాద్ జిల్లా/ పరిగి (ఏపీ టుడే న్యూస్) : మార్చి 1 :
సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళాలు అందించడం అభినందనీయమని పరిగి సిఐ. శ్రీనివాస్ రెడ్డి, పరిగి ఎస్ఐ. సంతోష్ కుమార్ లు అన్నారు. పరిగి హైవే పైన సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం పరిగి మాజీ వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ సహకారంతో అప్రైజర్స్ గ్లోరీ సంస్థ చైర్మన్ ఆప్షన్ సలాం, డైరెక్టర్ కలీం బాబాలు పరిగి సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ. సంతోష్ కుమార్ లకు పరిగి పోలీసు స్టేషన్ లో 3 లక్షల 22 వెల రూపాయల చెక్కును సంస్థ వారు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ, ఎస్ఐలు మాట్లాడుతూ..పరిగి ప్రాంతంలోని హైవే రోడ్లపై అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు జరుగుతున్న క్రమంలో వీటి భారీ నుండి ప్రజలను రక్షించేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు అవసరం ఉందన్నారు. సీసీ కెమెరాల కొనుగోలు కు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు సహకరించాని వారు కోరారు. అప్రైజర్స్ గ్లోరీ సంస్థ అందజేసిన విరాళంతో జాతీయ రహదారి సుల్తాన్ పూర్ గేట్ నుండి రంగంపల్లి, గడిసింగాపూర్ చౌరస్తా వరకు 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక