తెలంగాణ
పరిగి నియోజకవర్గంలో గ్రామస్థాయిలో పటిష్టంగా మారుతున్న బిజెపి : పరిగి మండల బిజెపి కార్యదర్శి యాటకర్ల శ్రీనివాస్
*పరిగి నియోజకవర్గంలో బిజెపి ఇన్చార్జిగా బూనేటి కిరణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కదలిన బీజేపీ సేన*
*పరిగి నియోజకవర్గంలోని గ్రామాలలో గడప గడప తట్టీ ప్రజల్లోకి బిజెపి ని తీసుకువెళ్లిన నాయకుడు భూనేటి కిరణ్ కుమార్*
*రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నాటికి పరిగి నియోజకవర్గంలో బిజెపి పార్టీ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంలో భూనేటి కిరణ్ కుమార్ సఫలీకృతం కావడానికి పావులు కదుపుతున్నారు*
*కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఒక్కొక్కటి అర్హులైన ప్రతి ఒక్కరికి అందేవిధంగా భూనేటి కిరణ్ దగ్గరుండి చూస్తున్నారు*
వికారాబాద్ జిల్లా /పరిగి (ఏపీ టుడే న్యూస్) : మార్చి 1: పరిగి నియోజకవర్గంలో బిజెపి పార్టీని తెలుగు లేని శక్తిగా మార్చేందుకు పరిగి బిజెపి ఇంచార్జి నేభూటి కిరణ్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నాడని పరిగి మండల బిజెపి కార్యదర్శి జాతకార్ల శ్రీనివాస్ అన్నారు. గ్రామ స్థాయిలో గడపగడపకు వెళ్లి పార్టీ పటిష్టంగా చేసేందుకు వాటి విధి విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. పార్టీ పటిష్టత ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో ని కార్యకర్తలు అందరిని ఏకతాటిపై తీసుకువచ్చి పరిగి నియోజకవర్గంలో బిజెపి తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నదని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి పరిగి నియోజక వర్గ ప్రజలకు గుర్తు చేశారు. బిజెపి పార్టీ అంటే ఏ పార్టీకి తక్కువ కాదు మేము కూడా ప్రజల్లో ఉన్నాం ప్రజాధరణ మాకు కూడా ఉన్నది అనే స్థాయిలో బిజెపి కార్యకర్తలను గ్రామస్థాయిలో కదిలించిన ఘన నాయకుడు బూనేటి కిరణ్ కుమార్ అని పరిగి మండల బిజెపి కార్యకర్తలు యాటకారుల శ్రీనివాస్ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పరిగి నియోజకవర్గంలో బిజెపి పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పరిగి నియోజకవర్గంలోని పూడూరు పరిగి దోమ కుల్కచర్ల గండీడ్ చౌడాపూర్ మండలాలలో కంటే కూడా కుల్కచర్ల మండలంలో బిజెపి పార్టీ ఓ శక్తిగా ఎదిగిందని దోమపరిగి మండలాలలో కూడా తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అపర అపరచానిక్యుడు భూనేటి కిరణ్ తనదైన శైలిలో పావులు కలుపుతున్నాడని బిజెపి పార్టీ పరిగిలో జెండా ఎగరడం ఖాయమని ఇప్పుడు వివిధ పార్టీలో పని చేస్తున్న నాయకులు సైతం ఎన్నికల నాటికి బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు యాటకర్ల శ్రీనివాస్.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87372