ఆంధ్రప్రదేశ్
పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ను దుస్సాలతో సత్కరించిన బంగారుపాలెం మండల యువత నూతన అధ్యక్షులు గజేంద్ర
బంగారుపాళ్యం ఏపీ టుడే న్యూస్ మార్చి 1.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి పంచాయతీ మొగిలిమిట్టూరు గ్రామానికి చెందిన గజేంద్ర గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన దృష్ట్యా, తమ కుటుంబం దాదాపు 30 సంవత్సరాలకు పైగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీకి ఎనలేని సేవలు చేసిన తండ్రి తాను పార్టీ కోసం, తమ కులస్తులకు అనేక సేవలు అందించడంతో పార్టీపై నమ్మకంతో పనిచేస్తున్న తనకు నూతనంగా మండల యువత అధ్యక్షులుగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆదేశాల మేరకు మండల నాయకుల సహకారంతో, తనను ఎంపిక చేయడం జరిగింది. పాలేరులో నిర్వహించిన వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశంలో గజేంద్ర పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్ ను మాజీ శాసనసభ్యులు లలితా థామస్ ను పూలమాల వేసి,శాలువా కప్పి సత్కరించారు . ఈ సందర్భంగా మండల యువత అధ్యక్షులు గజేంద్ర మాట్లాడుతూ, వైయస్ఆర్ సీపీ పార్టీ తనను నమ్మి మండలంలో యువత అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు, మాజీ ఎమ్మెల్యేలకు, మండల కన్వీనర్ రామచంద్ర రెడ్డి, రాష్ట్ర పాలయకరి సంఘ అధ్యక్షులు ఎం.బి.కుమార్ రాజా, మండల వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, లకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87460