ఆంధ్రప్రదేశ్
క్షయవ్యాధిపై అవగాహన అవసరం
ఏపీ టుడే న్యూస్ పుదుచ్చేరి యానాం( మార్చి 24) క్షయవ్యాధిపై సామాజిక అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని జిప్మెర్ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి ఆనంద్రాజ్ పేర్కోన్నారు. సోమవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిప్మెర్ లో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.

క్షయవ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యాధి ప్రాథమికదశలోనే చికిత్స పొంది రెగ్యులర్ గా మందులు తీసుకుని సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధిని నివారించవచ్చునన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది క్షయవ్యాధిపై నిర్వహించిన ప్రదర్శన అందరిని ఆలోచింపజేసింది. అనంతరం క్షయవ్యాధి నివారణపై పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా స్థానిక యానాం జిజిహెచ్లో డిప్యూటీ డైరెక్టర్ రవిశంకర్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక




Total Users : 67884