జాతీయం
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)

ఏపీ టుడే వైరల్ కంటెంట్ (మార్చి,27-2025)
ఆటోగ్రాఫ్ కోసం లేడీ అభిమానులు రచ్చ…
*RRR చూసి తెలుగు నేర్చుకున్నానని జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పిన జపాన్ యువతి.
*జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ లేడీ అభిమానులు.
*దేవర సినిమా జపాన్ లో రిలీజ్ సందర్భంగా అక్కడికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్.
*ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్ తో తెలుగు భాష నేర్చుకున్న జపాన్ లేడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్.
*జూనియర్ ఎన్టీఆర్ తో తెలుగులో మాట్లాడిన జపాన్ యువతులు.
*RRR సినిమా చూసి తెలుగు నేర్చుకున్నాను అని చెప్పిన యువతులను చూసి ఆశ్చర్యంతో అభినందించిన జూనియర్ ఎన్టీఆర్.
*ఈ వీడియోను సోషల్ మీడియాలో ట్విట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్
-
ఆంధ్రప్రదేశ్7 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక
-
ఆంధ్రప్రదేశ్6 months ago
స్పందన సుబ్బరామిరెడ్డి ఇకలేరు…