ఆంధ్రప్రదేశ్
02.04.2025 నుండి గంటల తరబడి వేచిచూడకుండా సులభతరమైన రిజిస్ట్రేషన్
నంద్యాల జిల్లా/నంద్యాల ఏపీ టుడే న్యూస్ మార్చి 31
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఉత్తర్వుల, మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ, కర్నూలు వారి ఉత్తర్వుల మేరకు తేదీ 02.04.2025 నుండి నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యలయం నందు దస్తావేజు స్వీకరణ కొరకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన స్లాట్ బుకింగ్ ద్వారా వారు కోరుకున్న తేదీ మరియు సమయం నమోదు చేసుకొని ప్రజలు వారి దస్తావేజులను క్యూ లైన్ నందు గంటల తరబడి వేచిచూడకుండా సులభతరమైన రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా తెలియజేయడమైనది.
-
జాతీయం2 years agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్2 years agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 years agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్2 years agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్2 years agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్2 years agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్2 years agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 136441