ఆంధ్రప్రదేశ్
హత్య చేసి కవర్లో చుట్టేసి…

హత్య చేసి కవర్లో చుట్టేసి…
తిరుపతి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్ కానిస్టేబుల్ ఫరూక్.. గిద్దలూరు సమీపంలోని ఘాట్లో అనుమానాస్పద మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు డెబ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఓ యువతితో ఫరూక్ కు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కానిస్టేబుల్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఫరూక్ మృతి ప్రేమ వ్యవహారమా? లేకా ఇంకేమైన ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఫరూక్ సొంత ఊరైన ఆళ్లగడ్డ కు రావడానికి మూడు రోజులక సెలవుతీసుకున్నట్లు తెలిసింది. సెలవులు ముగిసిన డ్యూటీకి రాకపోవడంతో ఆరా తీసిన పోలీస్ డిపర్ట్మెంట్ కు సంచలన విషయాలు తెలిశాయి. లీవు ముగిసిన తర్వాత అటు ఇంటికి పోకుండా, ఇటు డ్యూటీకి రాకుండా ఎటు పోయాడని ఆరా తీయడంతో ఫరూక్ పచ్చర్లలో దారుణ హత్యకు గురైనట్టు తెలిసింది. ఫరూక్ మృతదేహన్ని నాలుగు రోజుల క్రితమే ఒక కవర్ లో చుట్టి ఒక కల్వర్టులో పడవేసినట్లు గుర్తించారు. హత్యకు వివాహేతర సబంధమే కారణమనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.




-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87372