ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో ఉన్న సర్పంచుల సమస్యలను పరిష్కరించండి

రాష్ట్రంలో ఉన్న సర్పంచుల సమస్యలను పరిష్కరించండి
అమరావతి
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజని కలిసి పంచాయతీ సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించిన కడప జిల్లా సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలకు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావాల్సిన సర్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని, కడప జిల్లాలో ఉన్న” KUDA ” నుంచి పంచాయతీలకు అలాగే కొత్తపల్లి గ్రామ పంచాయతీకి కూడా నిధులు, అలాగే 15 ఫైనాన్స్ కమిషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని, సర్పంచులకు గత కొన్ని నెలలుగా రావాల్సిన పెండింగ్ గౌరవ వేతనాలను వెంటనే రిలీజ్ చేయాలని కమిషనర్ ను కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ మాట్లాడుతూ, తప్పకుండా చర్యలు తీసుకొని ఉపముఖ్యమంత్రి తో చర్చించి నిధులు విడుదలకు కృషి చేస్తామని అన్నారు.



-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 87372