ఆంధ్రప్రదేశ్
విద్యానగర్ ఎన్ బి కే ఆర్ ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం లో పాల్గొన్న : కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి

తిరుపతి జిల్లా
గూడూరు నియోజకవర్గం కోట మండలం విద్యానగర్ లో ఎన్.బి.కె.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సిసి నావెల్ యూనిట్ ఆధ్వర్యం లో ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం లో పాల్గొన్న కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి . ఇది చాలా గొప్ప అవకాశం అని ఆనందపడ్డారు
అంతేకాకుండా వివిధ జిల్లా నుంచి వచ్చి క్యాంప్ చేయడం .అనేది చాలా ఆనంద మని డైరెక్టర్ పేర్కొన్నారు. దాని తర్వాత ncc కమాండింగ్ఆఫీసర్ మాకు కూడా చాలా ఆనందంగా ఉంది .సార్ అని చెప్పడం జరిగింది. ప్రతి విద్యార్థి
క్రమశిక్షణ పిల్లలో విద్య ఉండాలని డైరెక్టర్ వ్యక్తం చేశారు ఈ క్యాంప్ భాగంగా 645 క్యాడేట్స్ పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి విజయకుమార్ రెడ్డి ,కమాండింగ్ ఆఫీసర్ గణేష్ ,ఏ ఎన్ ఓ ఎస్ సబ్ లెఫ్ట్నెంట్ ఆఫీసర్ డాక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి , నరేంద్ర బాబు ,నాగరాజు పెంచల రెడ్డి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87462