ఆంధ్రప్రదేశ్
బీజేపీ పితామహుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన CJ కొండయ్య
నేడు జమ్మలమడుగు *భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు దివంగత నేత, కీర్తిశేషులు భారతీయ జనతా పార్టీ పితామహుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి ఏపీ బీజేపీ* *ఉపాధ్యక్షుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే శ్రీ. సి. ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చా* *కార్యవర్గ సభ్యులు శ్రీ. సి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర బీజేవైఎం ఉపాధ్యక్షుడు శ్రీ. సి. రాజేష్ రెడ్డి ఆదేశాల మేరకు శ్యాం ప్రసాద్* *ముఖర్జీ* గారి చిత్రపటానికి *పూలమాలవేసి* నివాళులర్పించిన *జమ్మలమడుగు నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ cj. కొండయ్య * మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఇరగం రమణా రెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులు పాము లేటి, జమ్మలమడుగు పట్టణ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి , జమ్మలమడుగు మండల అధ్యక్షులు వెంకటేష్ , 9వ వార్డు కౌన్సిలర్ బాణా శివ రామలింగారెడ్డి, జిల్లా కిసాన్ కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షులు మల్లీశ్వరి, మల్లికా, పాల్లూరు చంద్రశేఖర్ రెడ్డి గారు, జమ్మలమడుగు నాయకులు బండి సుబ్బరాయుడు, పెద్ద దండుల్లూరు రమేష్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87418