ఆంధ్రప్రదేశ్
కడప జిల్లా ప్రొద్దటూరు పట్టణ ప్రజలకు విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి
18/05 /2024 శనివారం రోజున ఉదయం 08:00AM నుండి మధ్యాహ్నం
1 PM వరకు 132kv ప్రొద్దటూరు సబ్సటేషన్ పరిధిలో పవర్ ట్రాన్స్ఫార్మర్ మైంటైనెన్స్ వలన 33kv IDA ఫీడర్, 33kv మార్కెట్ యార్డ్ ఫీడర్,33kv ప్రొద్దుటూరు టౌన్ ఫీడర్ మరియు పలు 11kv ఫీడర్లు పరిధిలో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ మైంటైనెన్స్ చేయుట వలన విద్యుత్ అంతరాయం కలుగును.అసౌకర్యనీకి ప్రజలు సహకరించ గలరని కోరడమైనది
వి జి శ్రీనివాసులు రెడ్డి
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఇంచార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
APSPDCL ప్రొద్దుటూరు
-
జాతీయం7 months agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్7 months agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్6 months agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్7 months agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్7 months agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్7 months agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్7 months agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక





Total Users : 68060