Uncategorized
టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
టర్కీలోని పశ్చిమ నగరమైన ఇజ్మీర్లోని రెస్టారెంట్లో ఆదివారం భారీ పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. మరో 63 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద దృశ్యాలు రెస్టారెంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పేలుడు ధాటికి రోడ్డు బాగా దెబ్బతింది. సమీపంలోని భవనాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. సమాచారం మేరకు వెంటనే రెస్క్యూ వర్కర్లను సంఘటనా స్థలానికి పంపినట్లు అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక







Total Users : 87436