తెలంగాణ
మీడియాపై పోలీసుల ఓవరాక్షన్ ?
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సమస్యలను కవర్ చేసేందుకు వెళ్లినా
ఓ మీడియా ప్రతినిధిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ అండను చూసుకొని ఓవరాక్షన్ చేశారు. వీడియో తీస్తున్న అతడ్ని బలవంతంగా బయటకు నెట్టి, బారికేడ్లు వేశారు. పోలీసుల తీరును అతడు ప్రతిఘటించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87477