జాతీయం
అసలైన ప్రజా నాయకుడు YSR : రాహుల్ గాంధీ

– ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు YSR
– YSR మరణం అత్యంత విషాదం
– YSR బ్రతికి ఉంటే ఏపి ముఖచిత్రం వేరేలా ఉండేది
– YSR బ్రతికి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదు
– కష్టాలు,కన్నీళ్లు ఉండేవి కావు
– YSR వారసత్వాన్ని షర్మిలా సమర్ధవంతంగా ముందుకు తీసుకు వెళ్తుంది
– నాకు ఆ నమ్మకం బలంగా ఉంది
– షర్మిల న్యాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుంది
– YSR లో ఉన్న ధైర్యం,సిద్ధాంతాలు,న్యాయకత్వ లక్షణాలు షర్మిల లో చూశా
– నేను వ్యక్తిగతంగా YSR నుంచి ఎంతో నేర్చుకున్న
– YSR పాదయాత్ర నా జోడో యాత్రకు స్ఫూర్తి
– నాడు YSR ఎండను,వర్షాన్ని లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు
– ఆయనే నాకు స్ఫూర్తి
– ఇవ్వాళ 75 వ జయంతి సందర్భంగా YSR కి ఘన నివాళులు అర్పిస్తున్న
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక