జాతీయం
అస్సాంలో వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య
అస్సాంలో వరదల తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరదల వల్ల ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 78కి చేరినట్లు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. 28 జిల్లాల్లోని 3,446 గ్రామాల్లో మొత్తం 22,74,289 మంది వరదల బారిన పడ్డారు. వరదలు, కొండచరియలు విరిగిపడడం, తుపాను కారణంగా చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎడతెరపి లేని వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87270