ఆంధ్రప్రదేశ్
ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రగతికి బాట – పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
కర్నూలు:
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత నేడు ఇసుక పాలసీ పై ఒక జీవో విడుదల చేయడం అభినందనీయమని గౌరు చరిత రెడ్డి . మంగళవారం మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నేడు ఉచిత ఇసుక అందిస్తున్నారని తెలిపారు.
ఉచిత ఇసుక వల్ల పేదల సొంత ఇంటి కల నెరవేరుతుందని, ఆలాగే భవన నిర్మాణలు ఊపందుకోనున్నాయని చెప్పారు.
గత జగన్ ప్రభుత్వం ఇసుక మాఫియా నడిపించి ఒక్క ఇసుకలోనే 50వేల కోట్ల అవినీతికి పాల్పడిందని అన్నారు. గృహనిర్మాణశాఖ సరఫరా పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను జగన్ అండ్ కో ప్రభుత్వం మింగేసిందని ఆరోపించారు.
ఇప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతే ద్యేయంగా కొత్త పాలసీ తీసుకొచ్చారని చెప్పారు. దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ చేస్తుందని అన్నారు.


-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87440