ఆంధ్రప్రదేశ్
రిపోర్టర్: జైదేవ్
డా. బి ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా
కొత్తపేట నియోజకవర్గం
ఆలమూరు మండలం
గుప్త నవరాత్రుల్లో భాగంగా బుధవారం ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారు భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. పూర్వం ఒకానొక సమయంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు భూమిని ఆక్రమించి ఇక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరగకుండా అడ్డుకోవడంతో కరువు సంభవించింది. అప్పుడు మునుల ప్రార్ధనతో అమ్మవారు శతాక్షి దేవిగా అవతరించి వానలు కురిపించారు.అలాగే జీవుల ఆకలి బాధలు తీర్చడానికి శాకములు ప్రసాదించారు. దానితో ప్రజల ఆకలి బాధ తీరింది. అప్పటి నుంచి అమ్మవారిని ఆషాడమాసంలో శాకంబరీ దేవి గా అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తుంది. బుధవారం ఆషాడ శుద్ధ చవితి తో కూడిన పంచమి రోజు చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారిని 108 కిలోల వివిధ రకాల కూరగాయలతో శాకాంబరిగా భక్తులు అలంకరించారు. ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87314