ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చే వారు బొకేలు, విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. వాటి బదులు ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ కోరారు. తనను కలిసేందుకు వచ్చే వారు కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనులకు నిండుగా కనబడేవి కాదు, పది మంది కడుపు నింపేవి, పేదలకు ఉపయోగపడేవి తీసుకువస్తే బాగుంటుందన్నారు. ఈ పిలుపు మేరకు జనసేన పార్టీల ఎంపీలు ముందుకొచ్చారు.. పవన్ కళ్యాణ్‌ను కలవడానికి వచ్చిన సమయంలో.. బొకేకు బదులుగా కూరగాయల బుట్టను బహూకరించారు. ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన ఎంపీలు బాలశౌరి, ఉదయ్‌లను పవన్ కళ్యాణ్ అభినందించారు. బొకేలు, శాలువాలకు బదులు కూరగాయలు తీసుకువస్తే అనాథ ఆశ్రమాలకు ఉపయోగపడుతాయన్నారు.
-
జాతీయం1 year agoజపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్1 year agoజమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్1 year agoతాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్1 year agoఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్1 year agoఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్1 year agoమహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్1 year agoఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక






Total Users : 87459