జాతీయం
అస్సాంలో రిపోర్టింగ్ చేస్తూ పడిపోయాడు

అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతుండటంతో జనజీవనం స్తంభించింది.
ఈక్రమంలో వరద ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
నది పక్కన నిల్చొని ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన నీటిలో పడిపోయారు.
దీంతో అక్కడున్న వారు చేయందించి ఆయన్ను కాపాడారు. అయితే, జనాలను అలా నది అంచున నిల్చోబెట్టి రిపోర్టింగ్ చేయడమెందుకని కొందరు మండిపడుతున్నారు.
-
జాతీయం3 months ago
జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా ! వైరల్ వీడియో మీకోసం… (విడియో)
-
ఆంధ్రప్రదేశ్3 months ago
జమ్మలమడుగును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం .. -సీఎస్ఐ రాయలసీమ డయాసిస్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది, భూపేష్ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
తాళ్లరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది ఒకే ఆటో లో ప్రయాణిస్తుండగా ప్రమాదం
-
ఆంధ్రప్రదేశ్2 months ago
తాళ్లరేవు మండలంలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఆరుగురు చిన్నారులు అదృశ్యం
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఏపీలో రేపటి నుంచే ఇంటర్ తరగతులు
-
ఆంధ్రప్రదేశ్3 months ago
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి .. -ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
-
ఆంధ్రప్రదేశ్3 months ago
ఇంజరంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ కలయిక